మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి?

Dr Ananta Lakshmi About Makara Sankranthi,#HappyPongal 2020,Dr Ananta Lakshmi Videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో సంక్రాంతి పండుగ గురించి వివరించారు. మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి? ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ముఖ్యమైన సమాచారాన్ని వీడియోను వీక్షించి తెలుసుకోండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇