పలకరింపు ఎలా ఉండాలి?

పులకరించే పలకరింపు!,How to Give Professional Yet Friendly Greetings,Etiquette in India,formal greeting,how to greet others,greeting examples,friendly greetings,professional greetings,examples of greetings,creative ways to greet others,how to greet someone,why do we greet each other,types of greetings,ways to greet someone,ways to say greet with others,ananta lakshmi,ananta lakshmi videos,ananta lakshmi latest videos,ananta lakshmi new videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “పలకరింపు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సహజంగా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు అభివాదం తర్వాత పలకరింపులు ఉంటాయని, అయితే ఈ పలకరింపు అందరికి చేతనవునా అంటే అవునని చెప్పలేమన్నారు. పలకరింపు ఎలా ఉండాలి? సహా ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + nine =