ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి ఎవ్వరికి తెలియని విషయాలు ఇవే..

‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. హెల్త్ గురించి అవగాహన కల్పిస్తూ మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. తాజాగా డాక్టర్ రవిరాజా అత్యవసర వైద్యం అంటే ఏంటో వివరించారు! ప్రాణాంతక పరిస్థితులను నైపుణ్యం, అంకితభావంతో ఎలా ఎదుర్కొంటారో ఆయన అనుభవాలను పంచుకున్నారు. ఈ అంశం గురించి మరింత తెలుసుకోవాలంటే, వైద్య రంగం గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్ లో ఉన్న ఈ వీడియోను తప్పక చూడాల్సిందే.