తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల నవరాత్రుల తర్వాత పదవ రోజు విజయ దశమి పండుగను ప్రజలు సంబరంగా జరుపుకుంటున్నారు. పండుగ సందర్భంగా పూజలు, ప్రాముఖ్యత, ఇతర విశేషాలను తెలియజేసే దసరా భక్తి పాటలను ‘మ్యాంగో మ్యూజిక్’ ఛానెల్లో విని ఆనందించండి.
దసరా పండుగ భక్తి పాటలు కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]
















































