ఓంకారం విశిష్టత! – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ

Importance And Benefits Of Chanting OM - Dr Ananta Lakshmi,Benefits Of Chanting OM,Importance Of Chanting OM,Dr Ananta Lakshmi,Dr Ananta Lakshmi On Chanting OM,Mango News,Mango News Telugu,ఓంకారం విశిష్టత!,Importance Of Omkaram,Power Of OM,Ananta Lakshmi,Omkaram,Significance Of Omkaram,Omkaram Importance,Omkaram Power,Omkaram Chanting,Om Chanting,Omkaram Story,Brahma,Omkaram Brahma,Story Of Omkaram,Omkaram Benefits,Omkaram Chant,Omkaram Chant Benefits,OM Chant,OM Chant Benefits,Benefits Of Omkaram Chant,Benefits Of OM Chant,Ananta Lakshmi Videos,Devotional Videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ఓంకారం విశిష్టత” గురించి వివరించారు. సనాతన ధర్మంలో ఒక దైవ కార్యం కానీ, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ మొదలుపెట్టేటపుడు ఓంకారం చేసే ప్రారంభిస్తారని తెలిపారు. ఓం అనబడేది బ్రహ్మమే అని పేర్కొన్నారు. ఓంకారం గురించి పూర్తి వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − one =