క్రిస్మస్ స్పెషల్ సాంగ్స్

Aa Ningi Daarollona Song,Sankeerthana Song,Latest Telugu Christian songs 2019,Anjana Sowmya,Mango Music,Anjana Sowmya Songs,Anjana Sowmy Devotional Songs,Jesus Songs,Christmas Songs,Xmas Songs,Worship songs,Telugu Christian Songs,christmas special Telugu Songs,Best Worship songs,Yesu Songs Telugu,Best Devotional Songs Telugu,Jesus Telugu Songs,Christian Telugu Songs,New Jesus Songs 2019,Chrismas 2019 Special Songs
డిసెంబర్ నెల ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి మొదలైంది. కిస్మస్ సందర్భంగా ప్రజలు చర్చిల్లో, ఇళ్లలో ప్రత్యేక ప్రార్ధనా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీలతో మొదలైన పండుగ సంబరాలు క్రిస్టియన్ భక్తి గీతాలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ సింగర్లు ఆలపించిన తెలుగు క్రిస్టియన్ భక్తి పాటలను మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్లో అందిస్తున్నారు. పండుగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకునేందుకు ఈ పాటలు విని తరించండి.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here