నోటాకు ఓటు వేస్తే ఏమవుతుంది?.. ప్రజాస్వామ్యంలో ఇది ఎంత ప్రభావవంతంగా ఉంటుంది?

NOTA, Clear Explanation, nota, notaoption, elections, vote, YUVARAJ infotainment, None of the Above, Indian Electoral System, Election Commission of India, Rajya Sabha polls, Andhra Pradesh News Updates, AP Political News, Mango News Telugu, Mango News
nota, notaoption, elections, vote, YUVARAJ infotainment

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో ‘నోటా’ గురించి ఏ టూ జెడ్ వివరించారు. అసలు నోటాకు ఓటు వేస్తే ఏమవుతుంది?.. ప్రజాస్వామ్యంలో ఇది ఎంత ప్రభావవంతంగా ఉంటుంది? అనే అంశాలను వివరించారు. మరి ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇