వేరే దేశంలో ఉన్నవారు క్రిమినల్ కేసుల్లో కోర్టుకు హాజరుకాకుండా ఏం చేయొచ్చు?

Court Appearances, Abroad, GPA, GPAadvice, cases, legaladvices, indianlaws, cases, Commercial Courts, Court Appearances from Abroad, Court Appearances Abroad, hearing of a case, Judicial process, Mango News Telugu, Mango News
GPA, GPAadvice, cases, legaladvices, indianlaws

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఆకుల రమ్య అందరికీ సుపరిచితమే. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. పలు టీవీ ప్రోగ్రామ్స్‌లో కూడా కనిపిస్తుంటారు. అయితే లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాలను యూట్యూబ్ వేదికగా రమ్య వివరిస్తున్నారు. న్యాయవేదిక పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజలకు పలు చట్టాలపైన అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా తాజా ఎపిసోడ్‌లో ‘క్రిమినల్ కేసుల్లో ఎన్నారైలు లేదా విదేశాల్లో ఉన్నవారు కోర్టుకు హాజరుకాకుండా ఏం చేయొచ్చు?’ అనే అంశం గురించి వివరించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇