KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. తెలుగు ద్వారా ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సులభంగా నేర్చుకోవచ్చని చెప్పారు. ఇక ఈ వీడియోలో కొన్ని తెలుగు వాక్యాలు కన్నడంలో ఎలా చెప్పాలి? అనే వివరణను వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇









































