శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భిన్నధ్రువాలు లేదా పడని వాళ్ళతో బ్రతకడం ఎలా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద సమస్య మనకి ఇష్టం లేని వాళ్ళతో కలిసి బ్రతకాల్సి రావడమేనని అన్నారు. ఒకే ఇంట్లో ఎడమొహంగా ఉన్న వ్యక్తులతో, ఉమ్మడి కుటుంబంలో పెడమొహంగా ఉండే వారితో, ఆఫీసుల్లో నచ్చని అధికారులతో ఉండడం నిజంగా నరకమని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇