“రక్తతిలకం” సినిమాకి లెవెన్త్ అవర్ లో చేసిన మార్పులేంటి?

Paruchuri Gopala Krishna About 11th Hour in Raktha Tilakam Movie,Part 1,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Mood of the Auditorium,Paruchuri Gopala Krishna About Raktha Tilakam,Paruchuri Gopala Krishna About Changes in Raktha Tilakam movie,Paruchuri Gopala Krishna About Raktha Tilakam movie,Paruchuri Gopala Krishna About Changing a Scene in Raktha Tilakam,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna Full Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. 25 వ పాఠం పార్ట్-A లో సినిమాల్లో లెవెన్త్ అవర్ మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. పరుచూరి బ్రదర్స్ రచనా సారధ్యంలో బి.గోపాల్ దర్శకత్వంలో అగ్రనటుడు వెంకటేష్ నటించగా సూపర్ హిట్ గా నిలిచిన “రక్తతిలకం” చిత్రానికి సంబంధించి లెవెన్త్ అవర్ లో తీసుకున్న మార్పులను ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇