భారత్-చైనా ఘర్షణ: వీరమరణం పోందిన మన 20 మంది సైనికులు వీరే…

China kills three Indian soldiers, China kills three Indian soldiers in border clash, India China border clash, India-China Border, India-China Border Clash News, India-China Border Tensions, India-China border tensions LIVE Updates, List Of The 20 Brave Soldiers

భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. వీరమరణం పొందిన 20 మంది భారత జవాన్లకు రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు సహా యావత్ ‌ దేశం నివాళులర్పిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు అమరవీరుల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నారు. కాగా ఈ ఘర్షణల్లో అమరులైన జవాన్ల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది. అమరులైన వారిలో ఒకరు కల్నల్, నాయిబ్‌ సుబేదార్‌, హవిల్దార్‌, సిఫాయి స్థాయి కల్గిన వారు ఉన్నారు.

వీరమరణం పోందిన మన 20 మంది సైనికులు:

  1. బిక్కుమల్ల సంతోష్ బాబు (కల్నల్‌) : తెలంగాణ
  2. నాదూరాం సోరెన్‌ (నాయిబ్ సుబేదార్‌) : ఒడిశా
  3. మన్‌దీప్‌ సింగ్‌ (నాయిబ్ సుబేదార్‌) : పంజాబ్‌
  4. సత్నం సింగ్‌ (నాయిబ్ సుబేదార్‌) : పంజాబ్‌
  5. కె. పళని (హవిల్దార్‌) : తమిళనాడు
  6. సునీల్‌ కుమార్‌ (హవిల్దార్‌) : బిహార్‌
  7. బిపుల్‌ రాయ్‌ (హవిల్దార్‌) : ఉత్తర్‌ప్రదేశ్‌
  8. దీపక్‌ కుమార్‌ (నాయక్) : రీవా
  9. రాజేష్‌ ఓరంగ్ (సిపాయి) : బిర్భుమ్
  10. కుందన్‌ కుమార్‌ ఓఝా (సిపాయి) : సాహిబ్‌ గంజ్‌
  11. గణేష్ రాం (సిపాయి) : కాంకే
  12. చంద్రకాంత ప్రధాన్ (సిపాయి)‌ : కందమాల్‌
  13. అంకుశ్ (సిపాయి)‌ : హమిర్‌పూర్‌
  14. గుర్విందర్ ‌(సిపాయి) : సంగ్రూర్‌
  15. గుర్‌తేజ్‌ సింగ్ ‌(సిపాయి) : మాన్సా
  16. చందన్‌ కుమార్‌ (సిపాయి) : భోజ్‌పూర్‌
  17. కుందన్‌ కుమార్ (సిపాయి)‌ : సహస్ర
  18. అమన్‌ కుమార్‌ (సిపాయి) : సమస్థిపూర్‌
  19. జైకిశోర్‌ సింగ్‌ (సిపాయి) : వైశాలి
  20. గనేశ్‌ హన్స్‌దా (సిపాయి) : తూర్పు సింగ్‌భూం

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + nineteen =