మెగాస్టార్ డ్యాన్స్ ల గొప్పతనం చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna Talks About Guinness World Record For Chiranjeevi, Reason Behind Megastars Guinness World Record, Guinness World Record, Megastars Guinness World Record, Paruchuri Gopala Krishna, Paruchuri Palukulu, Chirnjeevi Got Guinness World Record, Chiranjeevi Honoured By Guinness, Chiranjeevi Breaks New Guinness, Chiranjeevi Enters Guinness World Records, Guinness World Records, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి  Gopala Krishna  పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్ గురించి మాట్లాడారు.  చిరంజీవి గురించి పరుచూరి గోపాలకృష్ణ ఏం చెప్పారో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోను పూర్తిగా చూడండి.