యాంట్ సైకాలజీ: చీమలు నుంచి నేర్చుకోవాల్సిన ఐదు సిద్ధాంతాలు

How to Achieve your GOALS With ANT PSYCHOLOGY Method,Motivational Videos,How to Reach your GOAL With ANT PSYCHOLOGY Method,BV Pattabhiram,ANT PSYCHOLOGY for Success,Personality Development,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speeches,BV Pattabhiram interview,How do you set goals for yourself?,Steps to Achieve Any Goal,Five Golden Rules for Successful Goal Setting,Passion and success,Tips to Achieve Your Dreams

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో గొప్ప లక్ష్యాలను సాధించే క్రమంలో ఉపయోగపడే “యాంట్ సైకాలజీ మెథడ్” గురించి వివరించారు. ఈ ప్రపంచంలో జీవరాసులు అన్నీ కూడా ఏదో ఒక సందేశాన్ని మనకు అందిస్తాయని చెప్పారు. ముఖ్యంగా చీమలు నుంచి నేర్చుకోవాల్సిన ఐదు సిద్ధాంతాలను తెలియజేశారు. తలపెట్టిన పనిని వదిలేయకపోవడం, రేపటికోసం ముందుచూపు, ఏదైనా చేయగలను అనుకోవడం వంటి అంశాలు చీమలు నుంచి ఎలా నేర్చుకోవాలో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − two =