యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “మనసు పరిశుద్ధం అవ్వాలంటే?” అనే అంశం గురించి వివరించారు. లేనిది ఉన్నట్టుగా భావించి అందులోనే చిక్కుకుపోవడమే మాయ అని, మాయ అంటే మనసుకు నిశ్చలత్వం లేకపోవడం అని చెప్పారు. ఆలోచన, సంకల్పం, స్పందన అనే మూడు గుణాలు వలన మనసు స్థిరంగా ఉండకుండా ఉండదన్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇