తెలుగు ద్వారా ఇంగ్లీష్ సులభంగా ఎలా మాట్లాడాలి?

Learn English Through Telugu With Go Verb,Spoken English Through Telugu,KVR Institute,go,go verb,sentences with go,english through telugu,english in telugu,spoken english,spoken english classes,spoken english course,spoken english through telugu videos,spoken english through telugu course,spoken english through telugu channels,english grammar,english for beginners,spoken english in telugu,english grammar through telugu,kvr spoken english,irregular verbs

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. తెలుగు ద్వారా తమిళం, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ సులభంగా నేర్చుకోవచ్చని చెప్పారు. ఇక ఈ వీడియోలో తెలుగు ద్వారా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కొన్ని వాక్యాలు, సూత్రాలుతో ఇచ్చిన వివరణను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 8 =