శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఏకాగ్రతకు 50 సూత్రాలు” గురించి వివరించారు. ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడే 50 సూత్రాలు ఏంటి? పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు సహాయపడే చిట్కాలు ఏంటి? బద్ధకం, చెడు అలవాట్లను మార్చుకోవడం ఎలా? వాయిదా వేయడం ఎలా చెడు అలవాటుగా మారుతుంది అనే విషయాలపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇










































