శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ఆందోళన, ఒత్తిడి, భయం అనే అంశాల గురించి వివరించారు. భయం వలన ఆందోళన ఏర్పడుతుందని చెప్పారు. జరగబోతున్న దాని గురించి కలిగే మానసిక, విషాదాత్మక భావననే ఆందోళన అంటారని చెప్పారు. ఆందోళన లక్షణాలు, ఆందోళన వలన చేసే తప్పులు, కలిగే నష్టాలు, అలాగే ఆందోళన భావాన్ని అధిగమించేందుకు పాటించాల్సిన సూత్రాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]