శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘భయం’ అనే అంశం గురించి వివరించారు. మనుషులకు సాధారణంగా 101 రకాల భయాలుంటాయని మానసిక శాస్త్రవేత్తలు చెప్పారన్నారు. ముఖ్యంగా చిన్నప్పటినుంచి పిల్లల్లో భయాలు కలగడానికి పెద్దవాళ్ళే కారణమవుతుంటారని అన్నారు. భయానికి కారణాలు తెలుసుకోవడం, జీవితాల్ని, భవిష్యత్ ను ప్రభావితం చేసే ఈ భయాల్ని అధిగమించడం ఎలాగో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]