Tag: Interesting Facts Hookers Lips
డేంజర్‌లో ఆ అరుదైన హుకర్స్ లిప్స్ ప్లాంట్
ప్రకృతిలో చూడాలే కానీ ఎన్నో అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి. సెలయేళ్లు, మేఘాలు, వర్షం, మంచు , కొండలు, పర్వతాలు,పువ్వులు,చెట్లు ఇలా ప్రతీదానిలో అందాలు కనిపిస్తూనే ఉంటాయి. అలా కొన్ని ఎన్నో ప్రత్యేకతలతో...




































