Tag: Interesting politics
అన్ని పార్టీల టార్గెట్ వైసీపీ ఓటమేనా? పదవులు కాదా?
ఏపీలో పవర్ షేరింగ్‌పై హరిరామజోగయ్య ఇటీవల రాసిన లెటర్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చనడుస్తోంది. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా అధికారాన్ని కూడా పంచుకుంటారా.. లేక కేవలం సీట్లతోనే సరిపెడతారా అనే ప్రశ్నలు పెద్ద...



































