Tag: International Flight suspension
జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసుల పై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు...


































