Tag: Internet services for Rs.300
రూ.300కే ఇంటర్నెట్ సేవలు
ఇంటింటికి ఇంటర్నెంట్ అందించాలని గత బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన ప్రయత్నాన్ని..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. టీ ఫైబర్‌కు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని కేంద్ర టెలీకాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను రేవంత్...


































