Tag: Invest Telangana
ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్‌సైట్ ప్రారంభం, వివిధ రంగాలపై పూర్తి సమాచారం
తెలంగాణ రాష్ట్రానికి మరింతగా పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్‌సైట్ ను ప్రారంభించింది. జూలై 16, గురువారం నాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన...





































