Tag: IPL 2025 MS Dhoni devotion
ఐపీఎల్ 2025 సన్నాహాల్లో స్టార్ క్రికెటర్: దియూరి ఆలయాన్ని సందర్శించిన ఎంఎస్ ధోని
భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న అభిమాన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలాకాలం గడిచినా, ధోని క్రేజ్ మాత్రం తగ్గలేదు....


































