Tag: IPL 2026 Schedule Announced
ఐపీఎల్ 2026 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో తలపడనున్న ఆర్సీబీ, సన్‌రైజర్స్
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 2026) సందడి మొదలైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది....





































