Tag: IPL records
ఆర్‌సీబీకి కెప్టెన్‌గా విరాట్ కోహ్లి?
విరాట్ కోహ్లీ మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)కి కెప్టెన్ అవుతాడా? అలాంటి అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇష్టం లేకుండా వదులుకున్న నాయకత్వాన్ని వెనక్కి తీసుకుంటారా? అయితే అతడిని మినహాయిస్తే...
































