Tag: IPL Retentions 2025 Klassen Virat Kohli
రిటెన్షన్ లో అదరగొట్టిన క్లాసెన్…
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ జాబితా విడుదలైంది. ఫ్రాంచైజీలు ఒక్కొక్కటిగా తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఆశ్చర్యకరంగా, ఫ్రాంచైజీలు కొంతమంది ప్రముఖ ఆటగాళ్లను వదులుకోగా, మరికొందరు అధిక ధరకు...





































