Tag: IPLT20
ఐపీఎల్-2022 మెగా వేలం కోసం 896 ఇండియన్, 318 విదేశీ ఆటగాళ్ల పేర్ల నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 వేలం కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు...



































