Tag: TDP Chief Kuppam Tour
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కుప్పంలో మూడు రోజులు పాటు పర్యటించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ విద్యుత్, గనులు మరియు అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి...




































