పైనాపిల్ రుచిలోనే కాదు, దాని హిస్టరీ మరియు దానిలోని సైన్స్ వెనుక ఊహించని వింతలు దాగి ఉన్నాయి.
• 18వ శతాబ్దంలో యూరోప్‌లో పైనాపిల్ హోదాకు చిహ్నంగా ఉండేదని, దీన్ని ధనికులు అద్దెకు కూడా తీసుకునేవారని మీకు తెలుసా?
• ఇది ఒకే పండు కాదు! అనేక పువ్వుల సమూహం రూపాంతరం చెంది ఎలా తయారవుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
• పైనాపిల్ ఆకులతో లగ్జరీ లేదర్ జాకెట్లు తయారు చేస్తారని, మరియు ఇది మనల్ని కూడా ‘తినగలదు’ అనే ఆసక్తికరమైన నిజం వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసా?,
పైనాపిల్‌ను స్వీట్‌గా మార్చే చిన్న ట్రిక్, దానితో ఇండోర్ ప్లాంట్ ఎలా తయారు చేసుకోవచ్చో మరియు ప్రాచీన కాలంలో వేటగాళ్ళు దీన్ని ఎలా వాడేవారో వంటి అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ‘విజయాస్ హరివిల్లు’ పూర్తి వీడియోను తప్పక చూడండి.








































