Tag: TDP First List
టీడీపీ మొదటి జాబితా వచ్చేది అప్పుడే..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో.. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నియోజకవర్గ ఇంఛార్జ్‌లను మార్చుతూ విడతల వారీగా జాబితాను విడుదల చేస్తున్నారు. ఇప్పటి...



































