Tag: TDP gears up for Mahanadu Programme at Ongole Starts From Today
నేడు ఒంగోలులో ప్రారంభమవుతున్న టీడీపీ ‘మహానాడు’.. జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవం, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 100వ జయంతి ఉత్సవాలసందర్భంగా.. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంలో 'మహానాడు' కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈరోజు, రేపు...




































