Tag: tdp-janasena-bjp-alliance
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు.. అధికారిక ప్రకటన అందుకే ఆలస్యం..
తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు అంశం ఏపీలో కాక రేపుతోంది. గతంలో పలుమార్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఢిల్లీకి వెళ్లి బీజేపీతో పొత్తులపై చర్చలు జరిపారు. ఈనెల 7న మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి...




































