Tag: Teacher unions reject govt
ఏపీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రుల బృందం, జీపీఎస్‌పై సూచనలు కోరిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో మంగళవారం మంత్రుల బృందం సీపీఎస్ అంశంపై సంప్రదింపుల (కన్సల్టేటివ్) భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు జీపీఎస్‌పై తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆర్థిక...






































