Tag: Teacher unions resent PRC panel’s climbdown on prime demands
ఏపీలో ఆందోళన కొనసాగిస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై కొనసాగుతున్న ఆందోళనలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 'ఛలో విజయవాడ' కార్యక్రమం విజయవంతమైన తర్వాత.. సమ్మెలోకి వెళ్తామని ప్రకటించిన పీఆర్సీ సాధన సమితి నేతలు, మంత్రుల బృందంతో చర్చల అనంతరం...




































