Tag: Telangana govt to come up with a law for expansion of nalas
హైదరాబాద్ లో నాలాల విస్తరణ, అభివృద్ధికై సమగ్ర కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ నగరంలోని నాలాల విస్తరణ, అభివృద్ధి కోసం ఒక సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రణాళికలను రూపొందించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర...

































