Tag: Telangana govt transfers municipal commissioners
తెలంగాణలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మంచిర్యాల కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న స్వరూపారాణిని జగిత్యాలకు బదిలీ చేశారు. నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను మంచిర్యాలకు బదిలీ చేశారు. అలాగే...

































