జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏఐఎంఐఎం పార్టీ మరోసారి సత్తా చాటింది. పాతబస్తీ పరిధిలో వేరే పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అడ్డుపడింది. ఈ ఎన్నికల్లో మొత్తం 51 డివిజన్లలో పోటీ చేసి, 44 డివిజన్లను కైవసం చేసుకుంది. గ్రేటర్ లో 44 స్థానాలతో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచి మేయర్ ఎంపికలో కీలకంగా మారింది.
ఎంఐఎం గెలుచుకున్న డివిజన్స్ ఇవే:
- అక్బర్ భాగ్
- ఆజంపురా
- ఆసిఫ్ నగర్
- ఉప్పుగూడ
- ఎర్రగడ్డ
- కంచన్ భాగ్
- కార్వాన్
- కుర్మాగూడ
- గోల్కొండ
- చావునీ
- టోలిచౌకి
- నానల్ నగర్
- బోలక్ పూర్
- మొఘల్ పురా
- లంగర్ హౌస్
- విజయ్ నగర్ కాలనీ
- శాలిబండ
- షేక్ పేట
- దత్తాత్రేయనగర్
- ఫలక్ నామా
- చాంద్రాయణగుట్ట
- బహదూర్ పురా
- శాస్త్రీపురం
- సులేమాన్ నగర్
- రెడ్ హిల్స్
- తలాబ్ చంచలం
- సంతోష్ నగర్
- మెహదీపట్నం
- డబీర్‌పురా
- రాంనాస్ పురా
- దూద్ బౌలి
- కిషన్ బాగ్
- నవాబ్ సాహబ్ కుంట
- బర్కాస్
- పతేర్‌గట్టి
- పురానాపూల్
- రియాసత్ నగర్
- అహ్మద్ నగర్
- మల్లేపల్లి
- గన్సి బజార్
- జహనుమా
- లలిత్ బాగ్
- రైన్ బజార్
- జంగంమెట్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ