గ్రేటర్ పోరు: 21 మంది అభ్యర్థులతో తొలిజాబితా ప్రకటించిన బీజేపీ

BJP Releases First List of Candidates for GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో నామినేషన్ల సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వరుసగా ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ 45 మందితో రెండు జాబితాలను, టిఆర్ఎస్ 105‌ మంది అభ్యర్థులతో తోలి జాబితాను ప్రకటించగా బీజేపీ 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం రాత్రి ప్రకటించింది. నామినేషన్ పక్రియ రేపటితో ముగియనుడడంతో ఈ రోజు, రేపు పెద్దసంఖ్యలో నామినేషన్స్ దాఖలయ్యే అవకాశం ఉంది.

21 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితా:

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ