తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా డా.ఈడిగ ఆంజనేయ గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఆంజనేయ గౌడ్ నియామకంపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రగతి భవన్ లో సీఎంను ఆంజనేయ గౌడ్ కలిశారు. తన నియామక పత్రాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా డా.ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా తనను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ఆంజనేయ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE