టిఎస్ఐడీసీ అధ్య‌క్షుడిగా అమ‌ర‌వాది ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నియమించిన సీఎం కేసీఆర్

Amaravadi Laxminarayana, Amaravadi Laxminarayana appointed chair of TSIDC, Amaravadi Laxminarayana as Chairman of TSIDC, Amaravadi Laxminarayana named as TSIDC chairman, Arya Vaishya Mahasabha President, Chairman of TSIDC, CM decides to appoint Laxminarayana as TSIDC Chairman, Irrigation Development Corporation, Mango News, telangana, Telangana State Irrigation Development Corporation, TSIDC

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టిఎస్ఐడీసీ) అధ్యక్షుడిగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ (టిఎస్‌టీడీసీ)గా ఉప్పల శ్రీనివాస్‌ గుప్తాను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిలో శ్రీనివాస్ గుప్తా రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ