రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Extends Sankranthi Wishes to State People, KCR Sankranthi Wishes, KCR Sankranthi Wishes 2021, KCR Sankranthi Wishes To People, KCR Sankranthi Wishes To Telangana People, Mango News, Sankranthi Wishes to State People, Telangana CM KCR Sankranthi Wishes

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. “తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ…ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ