తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు, 22 జిల్లాల్లో జీరో కేసులు నమోదు

Covid-19 in Telangana 30 New Positive Cases 41 Recoveries Reported on April 5, Telangana, 30 New Covid-19 Positive Cases, 41 Recoveries Reported, 30 Positive Cases, Telangana Covid-19, 41 Recoveries Reported on April 5th, 30 New Covid-19 Positive Cases and 41 Recoveries Reported In Telangana, 30 New Covid-19 Cases 41 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 30 Positive Cases 41 Recoveries Reported on April 5th, Telangana Covid-19 Updates 30 Positive Cases 41 Recoveries Reported on April 5th, 30 new Covid-19 cases, 30 new Covid-19 cases In Telangana, 41 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 30 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 5, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,375 కి పెరిగింది. 22 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 16,267 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 41 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,87,004 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 260 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (30):

  1. హైదరాబాద్ – 17
  2. కరీంనగర్ – 3
  3. ఖమ్మం – 2
  4. జగిత్యాల – 1
  5. ఆదిలాబాద్ – 1
  6. మేడ్చల్ మల్కాజిగిరి – 1
  7. జోగులాంబ గద్వాల్ – 1
  8. నాగర్ కర్నూల్ – 1
  9. నిజామాబాద్ – 1
  10. పెద్దపల్లి – 1
  11. హనుమకొండ – 1
  12. సూర్యాపేట – 0
  13. మహబూబాబాద్ – 0
  14. వనపర్తి – 0
  15. సంగారెడ్డి – 0
  16. రంగారెడ్డి – 0
  17. మంచిర్యాల – 0
  18. నల్గొండ – 0
  19. జనగామ – 0
  20. సిద్దిపేట – 0
  21. భద్రాద్రి కొత్తగూడెం – 0
  22. యాదాద్రి భువనగిరి – 0
  23. జయశంకర్ భూపాలపల్లి – 0
  24. మహబూబ్ నగర్ – 0
  25. వికారాబాద్ – 0
  26. నారాయణ్ పేట్ – 0
  27. నిర్మల్ – 0
  28. వరంగల్ రూరల్ – 0
  29. కామారెడ్డి – 0
  30. రాజన్న సిరిసిల్ల – 0
  31. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  32. మెదక్ – 0
  33. ములుగు – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ