జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Gives Tips on How to Improve Memory Power, BEST Tips to IMPROVE Memory Power,Personality Development,Yandamoori Veerendranath,How to Improve Memory Power,Tips to Improve Memory Power,Memory Power,Yandamoori Veerendranath about Memory Power,How to Reduce Memory Loss,How to Get Rid of Memory Loss,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Latest videos,Yandarmoori Veerendranath New videos, Mango News, Mango News Telugu,

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా?” అనే అంశంపై మాట్లాడారు. పుట్టుకతోనే సమస్యలు ఉండడం లేదా యాక్సిడెంట్స్ అయితే తప్ప కొంచెం అటుఇటుగా ప్రతి మనిషికి జ్ఞాపకశక్తి ఒకలాగే ఉంటుందన్నారు. అయితే కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని నమ్మరు అని అన్నారు. కాగా కొందరిలో ఏది జ్ఞాపకం ఉండాలో అది జ్ఞాపకం ఉండదన్నారు. జ్ఞాపకశక్తిపై మరింత వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =