గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే 46 డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
టిఆర్ఎస్ పార్టీ గెలిచిన డివిజన్స్:
- మియాపూర్
- బంజారాహిల్స్
- బేగంపేట
- రహ్మత్‌నగర్
- వెంగళ్ రావు నగర్
- గౌతం నగర్
- ఈస్ట్ ఆనంద్‌బాగ్
- చిలుకా నగర్
- మాదాపూర్
- చర్లపల్లి
- జగద్గిరిగుట్ట
- గాజులరామారం
- వివేకానంద నగర్ కాలనీ
- కూకట్‌పల్లి
- అల్విన్ కాలనీ
- పటాన్‌చెరు
- అల్లాపూర్
- కేపీహెచ్‌బీ
- బాలాజీ నగర్
- సూరారం
- ఖైరతాబాద్
- సుభాష్ నగర్
- బన్సీలాల్‌పేట
- సోమాజిగూడ
- గోల్నాక
- మల్లాపూర్
- నాచారం
- ఫతేనగర్
- శేరిలింగంపల్లి
- కాప్రా
- హఫీజ్‌పేట
- కొండాపూర్
- ఓల్డ్ బోయినపల్లి
- చింతల్
- సనత్ నగర్
- ఆల్వాల్
- రంగారెడ్డి నగర్
- మెట్టుగూడ
- యూసుఫ్‌గూడ
- హైదర్ నగర్
- ఆర్.సీ పురం
- బోరబండ
- వెంకటాపురం
- కుత్బుల్లాపూర్
- భారతి నగర్
- బాలానగర్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ