జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ కోనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు 29.76% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, కరోనా బాధితులు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 45.25 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఆ పోలింగ్ శాతం కన్నా ఎక్కువ నమోదవుతుందా లేదా వేచిచూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ