ఆగస్టు 5 న తెలంగాణ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?

KCR Cabinet Meeting, Telangana Cabinet, Telangana Cabinet Meet, Telangana Cabinet Meeting, Telangana Cabinet Meeting 2020, Telangana Cabinet to Discuss on Corona Situation, Telangana Cabinet to Meet on August 5, Telangana CM KCR Cabinet Meeting

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యలు, నూతన సచివాలయ నిర్మాణం, నియంత్రిత సాగు వ్యవసాయ విధానాలు, కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu