రాష్ట్రంలో బాణాసంచాపై నిషేధం విధించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

Ban Crackers In Telangana, Ban Crackers In Telangana During this Diwali, Diwali Festival Celebrations, High Court Orders to Ban Crackers, Mango News Telugu, Telangana Diwali, Telangana Diwali Celebration, Telangana Diwali Celebration 2020, Telangana High Court Orders to Ban Crackers, Telangana High Court Orders to Ban Crackers In Telangana

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీపావళి వేడుకలలో భాగంగా బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై దేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, కర్నాటక, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధిస్తూ తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా వినియోగాన్ని నిషేదిస్తునట్టు కోర్టు ప్రకటించింది. ఈ మేరకు బాణాసంచా నిషేధంపై రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ