ఒక గొప్ప పనికి నాంది

Feeding Free Food To Children - Racha Ravi Latest Video

ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిప్రాయాలను వెల్లడిస్తూ, సమాజ సంబంధిత అంశాల పట్ల స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ చేస్తున్నారు. సత్యసాయి సేవాసమితి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహార పథకం కింద ప్రతిరోజూ దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేసే ఒక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందని తెలియజేస్తూ, ఆ గొప్ప కార్యక్రమం జరుగుతున్న విధానాన్ని ఈ వీడియోలో అభిమానులకు, ప్రేక్షకులకు రచ్చ రవి పరిచయం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతున్న అల్పాహార కార్యక్రమాన్ని రచ్చ రవి ఈ వీడియోలో చూపించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇